Nara Lokesh : విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో.. కొడుకుతో కలిసి నారా లోకేష్..
మిషన్ ఆగమన్ పేరిట పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగ కార్యక్రమం శనివారం శ్రీహరికోటలో జరగ్గా ఈ కార్యక్రమాన్ని ఇస్రో గ్యాలరీ నుంచి నారా లోకేష్ తన తనయుడు దేవాన్ష్ తో కలిసి వీక్షించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు నారా లోకేష్.









