Neha Shetty: వాలు కళ్ళ వయ్యారి నేహా శెట్టి.. హాట్ లుక్స్ కేక
టిల్లు సినిమాలో రాధికగా తన అందంతో మెగాళ్ళ గుండెలను తొక్కేసింది హాట్ బ్యూటీ నేహా శెట్టి(Neha Shetty). ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఒక స్పెషల్ లో తళుక్కున మెరిసింది. అయితే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.










