Neha Shetty: లేలేత అందాలతో ఆహా అనిపిస్తన్న నేహా.. క్యూట్ ఫొటోలు
టిల్లు బ్యూటీ నేహా శెట్టి(Neha Shetty) అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అవుట్ ఫిట్ ఏదైనా అవుట్ స్టాండింగ్ గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా నారింజ రంగు డ్రెస్సులో నాజూకు అందాన్ని ప్రదర్శించింది. మీరు కూడా చూసేయండి.









