Anna Konidala : భారత్ మాతా కీ జై! అంటూ.. ఫోటోలను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ భార్య..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna Konidala) పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని, భారత్ మాతా కీ జై అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.














