Janhvi Kapoor : పెద్ది సినిమా రిలీజ్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. ఫోటోలు
పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె ఈ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.











