Pragathi Weightlifting: నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న నటి ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఫొటోలు..
Actress Pragathi Powerlifting: ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నటి ప్రగతి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్స్ తీసుకుంటూ రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంటుంది. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ లో పలు కేటగిరీలలో అనేక అవార్డులు గెలుచుకున్న ప్రగతి తాజాగా మరో నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. ఈ పోటీలో తాను వైట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు తీసిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Pragathi Mahavadi Weightlifting Championship
- Pragathi Mahavadi Weightlifting Championship
