Pranavi Manukonda : చీరలో పరువాలు ఒలికిస్తూ ప్రణవి అందాలు..
టీవీ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటి 'ప్రణవి మానుకొండ'. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వరుస ఫోటోషూట్ లు చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా తెల్ల చీరలో పరువాలు ఒలికిస్తూ అందాలతో ఆకట్టుకుంటుంది.

Pranavi Manukonda

Pranavi Manukonda (1)

Pranavi Manukonda (2)

Pranavi Manukonda (3)

Pranavi Manukonda (4)

Pranavi Manukonda (5)