Priya Prakash Varrier : తలలో మల్లెపూలు, గోల్డ్ కలర్ శారీలో కన్నుగీటు భామ.. ప్రియా ప్రకాశ్ వారియర్ ఫోటోలు వైరల్
తలలో మల్లెపూలు పెట్టుకుని గోల్డ్ కలర్ శారీలో దిగిన ఫోటోలను నటి ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















