Priyanka Arul Mohan: చీరకట్టులో గుండెల్ని దోచేస్తున్న గ్యాంగ్‌లీడర్ బ్యూటీ!
అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ తెలుగులో చేసింది రెండే సినిమాలు అయినా, అమ్మడికి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఉంది. అమ్మడు నాని సరసన గ్యాంగ్‌లీడర్ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు ఫోటోలు పెట్టినా వాటిని తెగ షేర్ చేస్తుంటారు. తాజాగా అమ్మడు చీరకట్టులో అభిమానుల గుండెల్ని దోచేసే విధంగా పోజులివ్వడంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree

Priyanka Arul Mohan Sizzles In Saree