Rashmika Mandanna: మాల్దీవుల్లో సేదతీరుతున్న శ్రీవల్లి..!
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం సౌత్, నార్త్‌లలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ బ్యూటీ నటించిన బాలీవుడ్ మూవీ ‘గుడ్‌బై’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇక అల్లు అర్జున్ సరసన పుష్ప-2 సినిమా కోసం రెడీ అవుతోన్న రష్మిక, ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

Rashmika Mandanna In Maldives001

Rashmika Mandanna In Maldives002

Rashmika Mandanna In Maldives003

Rashmika Mandanna In Maldives004

Rashmika Mandanna In Maldives005

Rashmika Mandanna In Maldives