Samantha: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న సమంత.. ఫోటోలు
స్టార్ సమంత తన అందంతో (Samantha)నెటిజన్స్ ని పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఆమె తన లేటెస్ట్ ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ శారీలో ఒరా చూపుతో కుర్రాళ్లకు అందాల వల విసిరింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ సైతం సమంత అందానికి ముంగదులైపోతున్నారు. మరి లేట్ ఎందుకు ఆమె అందాన్ని మీరు కూడా చూసి ఆస్వాదించండి.






