Samantha Raj Nidimoru : ప్రగ్నెన్సీ ప్రకటించాక మొదటిసారి భర్తతో కలిసి సమంత.. ఫొటోలు వైరల్..
సమంత ఇటీవల తన ప్రగ్నెన్సీ గురించి హింట్ ఇవ్వగా నేడు మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో కంఫర్మ్ చేసింది. ఈ సక్సెస్ మీట్ లో తన భర్త, ఈ సినిమా రచయిత రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించి సందడి చేసింది సమంత.













Samantha Raj Nidimoru
