Samantha Raj Nidimoru : పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ తో సమంత ఫోటోలు చూశారా..? ఎప్పట్నుంచో హింట్ ఇస్తుంది..
సమంత దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని నేడు పెళ్లి చేసుకుంది. ఈ జంట 2021 నుంచే ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నేడు పెళ్లి ఫొటోలతో పాటు గతంలో రాజ్ - సమంత కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత స్వయంగా గతంలో రాజ్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలోనే షేర్ చేయడంతో సమంత ఎప్పట్నుంచో హింట్ ఇచ్చింది, రూమర్స్ అన్ని నిజమే.. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




















