Jhansi Rathod : పెళ్లి చేసుకున్న ‘జగద్ధాత్రి’ సీరియల్ నటి ఝాన్సీ రాథోడ్.. ఫోటోలు వైరల్..
జగద్ధాత్రి సీరియల్ తో పాటు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, సూర్యకాంతం, లక్ష్మీ నివాసం, నిండు మనసులు, సివంగి.. లాంటి పలు సీరియల్స్ తో మెప్పించిన నటి ఝాన్సీ రాథోడ్ తాజాగా ఇషాన్ అనే రచయితని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.







Jhansi Rathod Married Ishan Tatvamasi
