Shraddha Das: చిలకపచ్చ కోకలో కేక పుట్టిస్తున్న శ్రద్ధా అందాలు!

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఎలాంటి లిమిట్ లేదంటూ రెచ్చిపోతుంది. కేవలం స్టైలిష్ వేర్‌తోనే కాకుండా, ట్రెడీషినల్ వేర్‌లోనూ అందాలను శ్రద్ధగా చూపిస్తూ.. అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా చిలకపచ్చ కోకలో అమ్మడు నడుమందాలను ఆరబోస్తూ కేకపెట్టించేసింది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ హాఫ్ సారీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1/11
Shraddha Das Sizzles In Green Half-Saree
2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

9/11

10/11
Shraddha Das Sizzles In Green Half-Saree
11/11Shraddha Das Sizzles In Green Half-Saree