Shriya Saran : రష్యాలో ఉదయాన్నే ఇలా.. భర్త, కూతురితో శ్రియా శరణ్ ఫోటోలు..
హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) వెకేషన్కు రష్యా వెళ్లింది. తన భర్త, కూతురితో కలిసి ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తోంది. ఉదయాన్నే ఇలా అంటూ భర్త, కూతురితో నవ్వుతూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి.













