Singer Sravana Bhargavi : అందానికే అసూయ పుట్టేలా.. బ్లూ కలర్ శారీలో సింగర్ శ్రావణ భార్గవి.. ఫోటోలు వైరల్
సింగర్ శ్రావణ భార్గవి (Singer Sravana Bhargavi) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె బ్లూ కలర్ శారీలో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి.












