Sitara Ghattamaneni Birthday: మహేశ్ బాబు కూతురు.. సితార పుట్టిన రోజు.. ఫోటోలు వైరల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార (Sitara Ghattamaneni) పుట్టిన రోజు నేడు (జూలై 20). ఈ సందర్భంగా కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమత్ర, మహశ్బాబు పోస్ట్ చేసిన ఫోటోలతో పాటు పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






























