Priya Prakash Varrier: మకావ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రియా ప్రకాష్.. పొట్టి స్కర్ట్‌లో గ్లామర్ లుక్స్ వైరల్.. ఫొటోలు
స్టార్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) మకావ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ పొట్టి స్కర్ట్ ధరించి అందాలు ఆరబోస్తూ ఆమె దిగిన గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సరికొత్త హాట్ లుక్స్‌తో వింక్ బ్యూటీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.












