Yadamma Raju Birthday: యాదమ్మ రాజు బర్త్ డే.. భర్తతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన స్టెల్లా రాజ్
పటాస్ కామెడీ షోతో ఫుల్ ఫేమ్ అయ్యాడు కమెడియన్ యాదమ్మ రాజు. ఆ తరువాత అతను స్టెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా యాదమ్మ రాజు పుట్టిన రోజు(Yadamma Raju Birthday) సందర్బంగా స్టెల్లా కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.












