Mana Shankara VaraPrasad Garu : మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు.. చిరంజీవి, వెంకటేష్ సందడి..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఇటీవల సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయం సాధించడంతో నేడు సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకటేష్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి రాఘవేంద్రరావు గెస్ట్ గా హాజరయ్యారు.





























