Biggest Cutouts Of Heros : సినీ చరిత్రలో హీరోల భారీ కటౌట్లు ఇవే…
‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కి ముందు విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్.. ఈ కటౌట్‌కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం గమనార్హం.. ఇప్పటివరకు ఇదే పెద్ద భారీ కటౌట్.. అదే విధంగా ఇప్పటి వరకు ఫ్యాన్స్ పెట్టిన హీరోల కటౌట్‌లు ఈ విధంగా ఉన్నాయి...

Ram Charan 256ft Cutout

Yash 236 Ft Cutout

Prabhas 230 Ft Cutout

Suriya 215 Ft Cutout

Ajith 190 Ft Cutout

Dhanush 180 Ft Cutout

Vijay 175 feet cutout

Allu Arjun 108 Ft Cutout