Vijay Trisha : సీఎం కాబోతున్న విజయ్.. ట్రెండింగ్ లో త్రిష.. విజయ్ – త్రిష ఫొటోలు వైరల్..
నేడు వెల్లడవుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు విజయ్ సీఎం కాబోయే అవకాశాలు ఉన్నాయి. విజయ్, త్రిష కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే విజయ్ - త్రిష రిలేషన్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా ఇదే ఆరోపణలు చేస్తూ విడాకులకు అప్లై చేసింది. త్రిష కూడా విజయ్ పార్టీ కోసం బ్యాక్ గ్రౌండ్ లో పనిచేసిందని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి ఇటీవల ఓ పెళ్ళిలో కూడా కనిపించారు. త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తాను అని గతంలోనే తెలిపింది. దీంతో విజయ్ సీఎం కాబోతున్న వేళ విజయ్ - త్రిష కలిసున్న ఫొటోలు, గతంలో సినిమాల్లో పనిచేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.























