New Year Celebration: న్యూఇయర్ వేడుకల్లో క్రికెటర్ల సందడి.. కుటుంబ సభ్యులతో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు
New Year Celebration: న్యూఇయర్ వేడుకల్లో క్రికెటర్లు సందడి చేశారు. తమ కుటుంబ సభ్యులతో వివిధ ప్రాంతాలకు వెళ్లి 2023 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ తన స్నేహితులతో కలిసి పబ్ లో సందడి చేశాడు. ఇలా పలువురు క్రికెటర్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకల్లో సందడి చేశారు.

India cricketars

India cricketars (2)

India cricketars (3)

India cricketars (4)

India cricketars (5)

India cricketars (6)

India cricketars (7)

India cricketars (8)

India cricketars

KL Rahul (1)

KL Rahul