Mahesh Babu Birthady : మహేష్ బాబు 50వ బర్త్ డే స్పెషల్.. మహేష్ అరుదైన ఫొటోలు చూశారా?
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మహేష్ అరుదైన ఫొటోలు వైరల్ గా మారాయి.



























