Trisha : విజయ్ ప్రమాణ స్వీకారంలో సందడి చేసిన త్రిష.. ఫొటోలు వైరల్..
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. గత కొన్నాళ్లుగా విజయ్ - హీరోయిన్ త్రిష రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష సంప్రదాయంగా చీర కట్టుకొని రావడం, విజయ్ ఫ్యామిలీ పక్కనే కూర్చోవడం, ఫ్యాన్స్ కి అభివాదం చేయడంతో త్రిష ఫోటోలు వైరల్ గా మారాయి.












Trisha
