Urfi Javed: ఉర్ఫీ జావేద్ ఫోటో షూట్.. హీట్ పుట్టించే లుక్స్..
ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్లతో వార్తల్లో ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.
Urfi Javed Instagram (11)[/caption]
ఉర్పీ జాదవ్ ఫోటోస్ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంటాయి. లేటెస్ట్గా ఉర్ఫీ మరో ఫోటో షూట్‌తో కుర్రకారుకు హీటెక్కించింది.
[caption id="attachment_291002" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (10)[/caption]
జావేద్ అక్తర్ మనవరాలు అంటూ ఉర్పీ గురించి ప్రచారం ఉండేది. అయితే, ఈటీమ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
[caption id="attachment_291001" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (9)[/caption]
24 ఏళ్ల ఉర్ఫీ మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15వ తేదీ 25వ పడిలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఫోటో షూట్‌ని ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో పంచుకుంది.
[caption id="attachment_291000" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (8)[/caption]
2016 TV షో బడే భయ్యాకి దుల్హానియాలో ఆమె మొట్టమొదటిసారి కనిపించింది. తర్వాత మేరి దుర్గా- బెపన్నహ్ -పంచ్ బీట్ సీజన్-2లో వరుసగా ఆల్ట్ బాలాజీలో కనిపించింది.
[caption id="attachment_290998" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (7)[/caption]
[caption id="attachment_290997" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (6)[/caption]
[caption id="attachment_290995" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (5)[/caption]
[caption id="attachment_290994" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (4)[/caption]
[caption id="attachment_290993" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (3)[/caption]
[caption id="attachment_290992" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (2)[/caption]
[caption id="attachment_290991" align="alignnone" width="540"]
Urfi Javed Instagram (1)[/caption]
[caption id="attachment_290990" align="alignnone" width="540"]
Urfi Javed (5)[/caption]
[caption id="attachment_290989" align="alignnone" width="540"]
Urfi Javed (4)[/caption]
[caption id="attachment_290988" align="alignnone" width="540"]
Urfi Javed (3)[/caption]
[caption id="attachment_290987" align="alignnone" width="540"]
Urfi Javed (2)[/caption]