Saindhav : వెంకీ మామ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
హిట్ సినిమా ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ తన 75వ సినిమాగా ‘సైంధవ్’తో రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి వైజాగ్ బీచ్ ఒడ్డున సందడి చేశారు.

















