Vishnu Priya Bhimeneni : ‘ఊర్వశి’గా విష్ణుప్రియ.. చీరకట్టులో రంభ ఊర్వశి మేనక ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి..
నటి, యాంకర్ విష్ణుప్రియ అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమాలో ఊర్వశి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరకట్టులో వచ్చి తన అందాలతో అలరించింది.

















Vishnu Priya Bhimeneni
