Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త లుక్.. VS11 లాంచ్ గ్యాలరీ!
Vishwak Sen : దాస్ కా ధమ్కీతో సక్సెస్ అందుకున్న విశ్వక్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకు పోతున్నాడు. ఇటీవలే VS10 ని లాంచ్ చేయగా, తాజాగా VS11 ని లాంచ్ చేశాడు. చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

Vishwak Sen VS11 movie launch event gallery

Vishwak Sen VS11 movie launch event gallery (1)

Vishwak Sen VS11 movie launch event gallery (2)

Vishwak Sen VS11 movie launch event gallery (3)

Vishwak Sen VS11 movie launch event gallery (4)

Vishwak Sen VS11 movie launch event gallery (5)