Election Code : కొత్త రేషన్ కార్డుల జారీ లేనట్లేనా? పథకాలు ఎప్పుడు అమలవుతాయి? ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..!

మరి కొత్త పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి? అధికారుల కార్యాచరణ ఏంటి?

Election Code : కొత్త రేషన్ కార్డుల జారీ లేనట్లేనా? పథకాలు ఎప్పుడు అమలవుతాయి? ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..!

Updated On : March 14, 2024 / 12:32 AM IST

Election Code : తెలంగాణ క్యాబినెట్ వరాలకు ఎన్నికల కోడ్ అడ్డు పడనుందా? కొత్త రేషన్ కార్డులు ఎన్నికల తర్వాతనే వస్తాయా? కార్పొరేషన్ల పదవుల నియామకం ఇప్పట్లో లేనట్లేనా? లబ్దిదారుల ఆశలను ఎలక్షన్ కోడ్ కష్టాలు చుట్టముట్టనున్నాయా? ఆశావహుల ఆశలపై ఎన్నికల కోడ్ నీళ్లు చల్లనుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు లబ్దిదారులను వెంటాడుతున్నాయి. మరి కొత్త పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి? అధికారుల కార్యాచరణ ఏంటి?

Also Read : కాకినాడ నుంచి పవన్ కల్యాణ్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి..! బీజేపీ-జనసేన అభ్యర్థులు వీళ్లే..!