Bedi Anjaneya Swamy
Bedi Anjaneya Swamy : తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో తిరుమంజనం నిర్వహించి, సింధూరంతో విశేష అలంకరణ చేయనున్నారు.
Also Read : Extra Marital Affair : మహిళ హత్య-భర్త వివాహేతర సంబంధం