CSKvRR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

జైపూర్ వేదికగా జయభేరి మోగించాలని రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మ్యాచ్ మినహాయించి రాజస్థాన్ జట్టులో విజయం పొందిన దాఖలాల్లేవు. కానీ, చెన్నై జట్టులో ఉంది ఒక్క పరాజయం మాత్రమే. 

మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సాహంతో బరిలోకి దిగుతుండగా.. అదే కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్ సూపర్ కింగ్స్‌తో సై అంటూ సిద్ధమైంది. 
 

చెన్నై:

షేన్ వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, ధోనీ(వికెట్ కీపర్, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శాంతర్, ఠాకూర్, తాహిర్

రాజస్థాన్:
అజింకా రహానె, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠీ, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేశ్ ఉనదక్త్, ధావల్ కుల్‌కర్ణి