Bishan Singh Bedi : భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కన్నుమూత

బిషన్ సింగ్ బేడీకి 1970లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి ఆయన్ను గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.

Bishan Singh Bedi : భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కన్నుమూత

Bishan Singh Bedi passed away

Bishan Singh Bedi Passed Away : భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి (77) కన్నుమూశారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1966 నుంచి 1979 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కిషన్ సింగ్ బేడి సోమవారం మరణించారు. 1946 సెప్టెంబర్ 25న కిషన్ సింగ్ బేడి జన్మించారు.

ఆయన 67 టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడి 266 వికెట్లు తీసుకున్నాడు. కిషన్ సింగ్ బేడి 22 టెస్టు మ్యాచ్ లకు జట్టుకు సారథ్యం వహించాడు. కిషన్ సింగ్ బేడి తన 15వ ఏట నార్త్రన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్య వహిస్తూ దేశవాళీ క్రికెట్ లో అడుగు పెట్టారు.

Heart Attack : జిమ్ చేస్తూ గుండెపోటుతో డీఎస్పీ మృతి

బిషన్ సింగ్ బేడీకి 1970లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి ఆయన్ను గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. 1979లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.