IPL 2020 KXIP Vs SRH: పంజాబ్‌పై 69పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

[svt-event title=”సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం” date=”08/10/2020,11:25PM” class=”svt-cd-green” ] IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై భారీ విజయం నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నికోలస్ పూరన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు పెద్దగా స్కోరు చెయ్యలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులకే రనౌట్ కాగా, సిమ్రాన్ సింగ్ 11, కెఎల్ రాహుల్ 11, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7, మన్‌దీప్ సింగ్ 6, ముజీబ్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. నికోలస్ పూరన్ మాత్రమే ఒంటరి పోరాటంలో 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. [/svt-event][svt-event title=”ఒంటరి పోరాటం ముగిసింది.. పూరన్ అవుట్.. స్కోరు 131/8″ date=”08/10/2020,11:11PM” class=”svt-cd-green” ] వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను గట్టెక్కంచే క్రమంలో దూకుడుగా ఆడిన పూరన్ ఒంటరి పోరాటం ముగిసింది. 126పరుగుల వద్ద 37బంతుల్లో 77పరుగులు చేసిన పూరన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నటారాజన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 126స్కోరు వద్ద 3వికెట్లు కోల్పోయింది పంజాబ్.. రెహ్మాన్, షమీ కూడా 126పరుగులు వద్దే అవుట్ అయ్యారు. [/svt-event]
[svt-event title=”ఆరవ వికెట్‌గా ముజీబ్” date=”08/10/2020,10:59PM” class=”svt-cd-green” ] ఆరవ వికెట్‌గా ముజీబ్ వికెట్ కోల్పోయింది పంజాబ్ జట్టు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ముజీబ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 14ఓవర్లలో 6వికెట్లు నష్టానికి 126పరుగులు చేసింది పంజాబ్. [/svt-event]
[svt-event title=”5వ వికెట్‌గా మణిదీప్.. పంజాబ్ స్కోరు 115/5″ date=”08/10/2020,10:50PM” class=”svt-cd-green” ] పంజాబ్ జట్టు 5వ వికెట్‌గా మణిదీప్ సింగ్ వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మణిదీప్ బౌల్డ్ అయ్యాడు. [/svt-event]
[svt-event title=”పూరన్ మెరుపులు.. 17బంతుల్లో 50పరుగులు[svt-event title=”మ్యాక్స్‌వెల్ అవుట్.. పంజాబ్ స్కోరు 112/4″ date=”08/10/2020,10:44PM” class=”svt-cd-green” ] పూరన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు అనుకుంటున్న సమయంలో మ్యాక్స్‌వెల్ అవుట్ అయ్యాడు. 12బంతుల్లో 7పరుగులు మాత్రమే చేసి రన్‌ఔట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం 12ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 4వికెట్లు నష్టానికి 112పరుగులు చేసింది. [/svt-event]” date=”08/10/2020,10:34PM” class=”svt-cd-green” ] మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను తన మెరుపు ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు కీపర్ పూరన్. అబ్దుల్ సమద్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో 28పరుగులు కొట్టాడు. మొత్తం 17బంతుల్లో 50పరుగులు పూర్తి చేశాడు. [/svt-event]
[svt-event title=”8ఓవర్లకు 63పరుగులు” date=”08/10/2020,10:27PM” class=”svt-cd-green” ] 202పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. 8ఓవర్లు ముగిసేసరికి 63పరుగులు చేసిన పంజాబ్ 3వికెట్లు కోల్పోయింది. [/svt-event]
[svt-event title=”పంజాబ్ టార్గెట్ 202″ date=”08/10/2020,9:30PM” class=”svt-cd-green” ] ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత కాస్త వేగం తగ్గింది అనుకున్న సమయంలో హైదరాబాద్ జట్లు ఆటగాళ్లు విలియమ్సన్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించగా.. హైదరాబాద్ స్కోరు 200మార్క్ రీచ్ అయ్యింది. అభిషేక్ శర్మ 6బంతుల్లో 12పరుగులు చేసి అవుట్ అవ్వగా.. విలియమ్సన్ 10బంతుల్లో 20పరుగులు చేశారు. ఓవరాల్‌గా నిర్ణీత 20ఓవర్లలో హైదరాబాద్ జట్టు 201పరుగులు చేసింది. పంజాబ్ జట్టు గెలుపు కోసం 20ఓవర్లలో 202పరుగులు కొట్టవలసి ఉంది. [/svt-event]
[svt-event title=”5వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ స్కోరు 198/5 ” date=”08/10/2020,9:23PM” class=”svt-cd-green” ] దూకుడుగా ఆడుతున్న హైదరాబాద్ జట్టు.. వరుస నాలుగు ఓవర్లలో 5వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్ 1వ బంతికి బెయిర్ స్టో(97), 15వ ఓవర్ 4వ బంతికి వార్నర్(52) ఇద్దరూ బిష్ణోయ్ బౌలింగ్‌లో 160పరుగుల వద్ద అవుట్ అవగా.. 16ఓవర్‌లో 1వ బంతికి మనీష్ పాండే(1) 161పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం అబ్ధుల్ సమద్ 17ఓవర్‌లో 5వ బంతికి 173పరుగుల వద్ద 18ఓవర్ 1వ బంతికి ప్రియమ్ గార్గ్ 175పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. [/svt-event]
[svt-event title=”వెంటవెంటనే మూడు వికెట్లు.. స్కోరు 163/3″ date=”08/10/2020,9:09PM” class=”svt-cd-green” ] హైదరాబాద్ జట్టు వరుసగా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. భారీ స్కోరుతో ఓపెనింగ్ చేసిన వార్నర్(52), బెయిర్ స్టో(97) ఒకే ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. అనంతరం అర్ష్‌దీప్ ఓవర్లో మనీష్ పాండే కూడా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోరు 17ఓవర్లకు 3వికెట్ల నష్టానికి 163పరుగులుగా ఉంది. [/svt-event]
[svt-event title=”హాఫ్ సెంచరీ చేసిన వార్నర్.. హైదరాబాద్ స్కోరు 141/0″ date=”08/10/2020,8:42PM” class=”svt-cd-green” ] హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 14ఓవర్లలో 154పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్ స్టో 48బంతుల్లో 94పరుగులు చేసి క్రీజులో ఉండగా.. ఇదే సమయంలో వార్నర్ 37బంతుల్లో 50పరుగులు పూర్తి చేశాడు. హైదరాబాద్ స్కోరు 7ఓవర్లకు 64పరుగులుగా ఉంది. [/svt-event]
[svt-event title=”12ఓవర్లకు 130″ date=”08/10/2020,8:37PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో మ్యాచ్‌లో పాతుకుపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బెయిర్ స్టో, వార్నర్ అధ్బుతంగా ఆడుతున్నారు. మొత్తం 12ఓవర్లకు స్కోరు 130పరుగులు చేశారు. వార్నర్ 34బంతుల్లో 46పరుగులు చెయ్యగా.. బెయిర్ స్టో 43బంతుల్లో 80పరుగులు చేశాడు. [/svt-event]
[svt-event title=”9ఓవర్లకు 93పరుగులు” date=”08/10/2020,8:18PM” class=”svt-cd-green” ] పాతుకుపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అధ్బుతంగా ఆడుతున్నారు. మొత్తం 9ఓవర్లకు స్కోరు 93పరుగులకు చేరుకుంది. వార్నర్ 29బంతుల్లో 40పరుగులు చెయ్యగా.. బెయిర్ స్టో 27బంతుల్లో 48పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. [/svt-event]
[svt-event title=”పాతుకుపోయిన ఓపెనర్లు.. 8ఓవర్లకు స్కోరు 82/0″ date=”08/10/2020,8:12PM” class=”svt-cd-green” ] పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో బెయిర్ స్టో, వార్నర్ ఓపెనింగ్ అదిరిపోయింది. 8ఓవర్లకు ముగిసేసరికి 82పరుగులు చేశారు. బెయిర్ స్టో 46పరుగులతో క్రీజులో ఉండగా.. వార్నర్ 31పరుగులు చేశాడు. [/svt-event]
[svt-event date=”08[svt-event title=”పవర్ ప్లేలో కుమ్మేశారు.. హైదరాబాద్ స్కోరు 64/0″ date=”08/10/2020,8:07PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. బెయిర్ స్టో, వార్నర్ పవర్ ప్లే ఆరు ఓవర్లలో అదరగొట్టేశారు. వికెట్ నష్టపోకుండా 58పరుగులు చేశారు. ప్రస్తుతం బెయిర్ స్టో 19బంతుల్లో 29పరుగులు, వార్నర్ 23బంతుల్లో 29పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ స్కోరు 7ఓవర్లకు 64పరుగులుగా ఉంది. [/svt-event]/10/2020,7:23PM” class=”svt-cd-green” ]
A look at the Playing XI for #SRHvKXIP #Dream11IPL pic.twitter.com/H6yElGBp0V
— IndianPremierLeague (@IPL) October 8, 2020
[/svt-event]
[svt-event title=”Kings XI Punjab (Playing XI):” date=”08/10/2020,7:07PM” class=”svt-cd-green” ] KL రాహుల్ (సి), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్ (W/K), సిమ్రాన్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్ [/svt-event]
[svt-event title=”Sunrisers Hyderabad (Playing XI):” date=”08/10/2020,7:05PM” class=”svt-cd-green” ] డేవిడ్ వార్నర్ (C), జానీ బెయిర్‌స్టో (W/K), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కె ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ [/svt-event]
[svt-event title=”టాస్ గెలిచిన హైదరాబాద్.” date=”08/10/2020,7:03PM” class=”svt-cd-green” ] కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. [/svt-event]
[svt-event title=”మీకు తెలుసా?” date=”08/10/2020,6:57PM” class=”svt-cd-green” ] – ఐపిఎల్‌లో 819 పరుగులతో వార్నర్ KXIPకి ముందు నిలిచాడు. KXIP మీద చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో వార్నర్ 50 పరుగులు చేశాడు. – డెత్ ఓవర్లలో ఈ ఐపిఎల్ (8.88) లో SRH అతి తక్కువ పరుగుల రేటును కలిగి ఉండగా, KXIP అత్యధిక ER (14.81) కలిగి ఉంది. – KXIP గెలిచిన ఏకైక మ్యాచ్‌లో, వారి స్పిన్నర్లు ఏడు వికెట్లు పడగొట్టారు. ఓడిన నాలుగు మ్యాచ్‌లలో స్పిన్నర్లు మూడు వికెట్లు మాత్రమే తియ్యగలిగారు. [/svt-event]
[svt-event title=”KL రాహుల్, మయాంక్ అగర్వాల్‌ను ఆపగలరా?” date=”08/10/2020,6:56PM” class=”svt-cd-green” ] పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. (రాహుల్ 5 మ్యాచ్‌ల్లో 75 సగటుతో 302 పరుగులు సాధించగా, మయాంక్ 5 మ్యాచ్‌ల్లో 54 సగటుతో 272 పరుగులు చేశాడు) హైదరాబాద్ గెలవాలంటే మాత్రం కచ్చితంగా ఫస్ట్‌లోనే వీరిద్దరిని అవుట్ చెయ్యవలసిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు బలంగా ఉన్న బౌలర్లు వారిని ఆపగలరా? అనేదే అసలైన ప్రశ్న [/svt-event]
[svt-event title=”సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దాదాపుగా అదే:” date=”08/10/2020,6:56PM” class=”svt-cd-green” ] భారీ అంచనాలతో సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటివరకు, జట్టు 5 మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండు విజయాలు మాత్రమే సాధించింది. మూడు ఓటములను ఎదుర్కొంది. హైదరాబాద్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. పంజాబ్‌పై గెలవాలంటే మాత్రం ఓపెనర్లు మాత్రం బాగా ఆడవలసి ఉంది. [/svt-event]
[svt-event title=”పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌లో పంజాబ్:” date=”08/10/2020,6:55PM” class=”svt-cd-green” ] ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. ఓపెనర్ కెఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, పంజాబ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. [/svt-event]
[svt-event title=”రెండు జట్ల బలాబలాలు ఇవే:” date=”08/10/2020,6:55PM” class=”svt-cd-green” ] కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్ మెన్ ఆటతీరు బాగానే ఉంది, కానీ బౌలింగ్ ఇబ్బంది కలిగిస్తోంది. అదే సమయంలో, హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలవడానికి బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన ఇవ్వవలసి వస్తుంది. [/svt-event]
[svt-event title=”IPL 2020 KXIP Vs SRH: దుబాయ్‌లో 22వ మ్యాచ్” date=”08/10/2020,6:54PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 22వ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి ఇవాళ(08 అక్టోబర్ 2020) తలపడబోతున్నాయి. రాత్రి 7:30గంటల నుంచి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది.
The stage is set for Match 22.#Dream11IPL pic.twitter.com/3hkXg8OfVa
— IndianPremierLeague (@IPL) October 8, 2020
[/svt-event]