ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు నైట్ రైడర్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ జట్టులో ఏ మాత్రం మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు మహీ టాస్ అనంతరం మాట్లాడుతూ తెలిపాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ 3ప్రధాన మార్పులతో క్రిస్ లిన్, సునీల్ నరైన్, గర్నీలు తిరిగి జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.
Kolkata Knight Riders:
Sunil Narine, Chris Lynn, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Andre Russell, Shubman Gill, Piyush Chawla, Kuldeep Yadav, Prasidh Krishna, Harry Gurney
Chennai Super Kings :
Shane Watson, Faf du Plessis, Suresh Raina, Ambati Rayudu, Kedar Jadhav, MS Dhoni(w/c), Ravindra Jadeja, Mitchell Santner, Deepak Chahar, Shardul Thakur, Imran Tahir