KKRvsRCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌‌కతా

ఐపీఎల్ 2019లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న 35వ మ్యాచ్‌లో కోల్‌‌కతా నైట్ రైడర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. 

రస్సెల్ గాయంతో సతమతమవుతోన్న కోల్‌కతాకు డేల్ స్టెయిన్ ఎంట్రీతో బలపడిన ఆర్సీబీ ఎంత పోటీనిస్తుందో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తేలనుంది. లీగ్ మొత్తంలో ఆర్సీబీ రెండో విజయం నమోదు చేసుకుంటుందా.. కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడి 8వ ఓటమిని మూటగట్టుకుంటుందా చూడాల్సిందే.
Also Read : బీసీసీఐ హెచ్చరిక: భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండండి