ఎట్టకేలకు బెంగళూరు టాస్ గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఎట్టకేలకు బెంగళూరు టాస్ గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
టాస్ గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ.. ‘మేం బౌలింగ్ ఎంచుకున్నాం. మేం ఎంతబాగా ఆడగలమో చూపిస్తాం. అభిమానుల కోసం ఆడుతున్నాం. వారి కోసమే గెలవాలనే అనుకుంటున్నాం. స్టోనిస్, నేగి, హెట్‌మేయర్ జట్టులో స్థానం దక్కించుకున్నారు’ అని తెలిపాడు.
హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘మేం కూడా బౌలింగే ఎంచుకోవాలనుకున్నాం. బెంగళూరుతో పాటు మేం కూడా ఎక్కువ టాస్‌లు గెలవలేదు. కానీ, ఇప్పుడు పరుగులు చేయాల్సి ఉంది. చక్కటి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. యూసఫ్ పఠాన్ బదులు అభిషేక్ శర్మ స్థానం దక్కించుకున్నారు’ అని తెలిపాడు.
ఇరు జట్లు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Shimron Hetmyer, Gurkeerat Singh Mann, Colin de Grandhomme, Washington Sundar, Umesh Yadav, Navdeep Saini, Kulwant Khejroliya, Yuzvendra Chahal
సన్‌రైజర్స్ హైదరాబాద్: Wriddhiman Saha(w), Martin Guptill, Manish Pandey, Kane Williamson(c), Vijay Shankar, Yusuf Pathan, Mohammad Nabi, Rashid Khan, Bhuvneshwar Kumar, K Khaleel Ahmed, Basil Thampi