వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ జట్టులోకి రానుండటంతో సిద్దేశ్ తప్పుకున్నాడు. రాజస్థాన్ జట్టులో స్టోక్సీకి బదులుగా లియామ్ లివింగ్ స్టోన్‌ను, గౌతంను జట్టులోకి తీసుకున్నారు.
Teams:
Rajasthan Royals: Ajinkya Rahane(c), Jos Buttler, Sanju Samson(w), Steven Smith, Rahul Tripathi, Liam Livingstone, Krishnappa Gowtham, Jofra Archer, Shreyas Gopal, Jaydev Unadkat, Dhawal Kulkarni
Mumbai Indians : Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, Alzarri Joseph, Rahul Chahar, Jason Behrendorff, Jasprit Bumrah
Read Also : IPL 2019: బెంగళూరు ప్లేఆఫ్‌కు వెళ్లగలదు