T20 World Cup 2021 : ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 73 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్

టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లను ఆసీస్ బౌలర్లు..

T20 World Cup 2021 : ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 73 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్

T20 World Cup 2021 Australia

Updated On : November 4, 2021 / 5:14 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లను ఆసీస్ బౌలర్లు వణికించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్‌ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!

బంగ్లా జట్టులో షమీమ్ చేసిన 19 పరుగులే హయ్యస్ట్ స్కోర్. ఓపెనర్ నయిమ్ 17, కెప్టెన్ మహ్మదుల్లా 16 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 5 వికెట్లు తీసి బంగ్లా వెన్ను విరిచాడు. మిచెల్ స్టార్క్ 2, హేజిల్ వుడ్ 2, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు.