Cricketers Affairs: గర్ల్ ఫ్రెండ్స్‌తో టీమిండియా క్రికెటర్ల ఎంజాయ్మెంట్

టీమిండియా క్రికెట్ కు బాలీవుడ్ హీరోయిన్స్ కు మధ్య లవ్ స్టోరీలు దశాబ్దాల క్రితం నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లకు కూడా లవ్ స్టోరీలు ఉన్నాయి.

Cricketers Affairs: గర్ల్ ఫ్రెండ్స్‌తో టీమిండియా క్రికెటర్ల ఎంజాయ్మెంట్

Cricket Bollywood

Updated On : January 12, 2022 / 1:31 PM IST

Cricketers Affairs: టీమిండియా క్రికెట్ కు బాలీవుడ్ హీరోయిన్స్ కు మధ్య లవ్ స్టోరీలు దశాబ్దాల క్రితం నుంచే జరుగుతున్నాయి. చివరిగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుని ముద్దుల సంతానం వామికాకు జన్మనిచ్చారు. వీరే కాదు టీమిండియాలో ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లకు కూడా లవ్ స్టోరీలు ఉన్నాయి.

కేఎల్ రాహుల్ యాక్టర్ – అతియా శెట్టి

ఇషానేగీ – రిషబ్ పంత్

సారా టెండూల్కర్ – శుభ్‌మన్ గిల్

రాహుల్ చాహర్ – ప్రేయసి ఇషానీ

పూజా బిజార్నియా – నవదీప్ సైనీ

ప్రాచీ సింగ్ – పృథ్వీ షా అంటూ పుకార్లు

అదితీ హుండియా – ఇషాన్ కిషన్

సయాలీ సంజీవ్ – రుతురాజ్ గైక్వాడ్