సిడ్నీలో విరుష్క సెలబ్రేషన్స్: ‘కేక్ కటింగ్’ ఫొటో వైరల్
విరుష్క జంట మరోసారి ఇంటర్ నెట్ లో హల్ చేస్తోంది. విదేశీ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్ సాధించిన సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క సిడ్నీలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సతీమణి అనుష్కకు విరాట్ కేక్ తినిపించాడు.

విరుష్క జంట మరోసారి ఇంటర్ నెట్ లో హల్ చేస్తోంది. విదేశీ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్ సాధించిన సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క సిడ్నీలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సతీమణి అనుష్కకు విరాట్ కేక్ తినిపించాడు. ఇపుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సిడ్నీలో టీమిండియా సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. అనుష్క కూడా వెళ్లింది. కోహ్లీతో కలిసి సెలబ్రేషన్లలో పాల్గొని అనుష్క ఎంజాయ్ చేసింది.
సరదాగా ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. కట్ చేసిన కేక్ ను ఒకరినొకరు తినిపించుకున్నారు. సెలబ్రేషన్ల ఫొటోలను తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే విరుష్క ఫొటో ఒకటి వైరల్ అయింది. ఇదే ఆ వైరల్ ఫొటో..