Flipkart Early Bird Deals: ఈ ఆఫర్ అదుర్స్ కదూ.. తక్కువ ధరకే Vivo స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోండి..
దీని అసలు ధర రూ.24,999. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ బొనాంజా సేల్ ద్వారా 24 శాతం డిస్కౌంట్.

ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్‌లో భాగంగా Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ‘ది గోట్’ సేల్ జూలై 12న ప్రారంభం కానుంది. దానికి ముందే ఎర్లీ బర్డ్ ఆఫర్లు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో కొన్ని సెలెక్టెడ్ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటిలో Vivo T3 5G కూడా ఉంది.
Vivo T3 5G ధర, డిస్కౌంట్
ఈ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది. దీని అసలు ధర రూ.24,999. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ బొనాంజా సేల్ ద్వారా 24 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.18,999కే అందిస్తున్నారు.
సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్‌పై రూ.1000 తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే 5% క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.18,200 వరకు తగ్గింపు లభిస్తుంది. నో కాస్ట్ EMI ద్వారా నెలకు రూ.3167 చెల్లించుకునే అవకాశం ఉంది.
Vivo T3 5G ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.58 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్, 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తోంది. వేగం, పనితీరు కోసం MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అందిస్తున్నారు.
ఫోన్ 8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. ఇది Android 14 పై రన్ అవుతోంది.
ఫొటోలు, వీడియోల కోసం 108MP OIS సపోర్ట్‌తో కూడిన ప్రైమరీ కెమెరా ఉంది. సెకండరీ కెమెరా 2MPతో వచ్చింది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.