iPhoneXR On Amazon: తక్కువ ధరలో iPhone.. 26వేల రూపాయల ఆఫర్!

మీరు iPhone కొనాలని అనుకుంటే తక్కువ ధరలో iPhoneని కొనుగోలు చేసుకునే అవకాశం అమెజాన్‌లో లభిస్తోంది. అమెజాన్‌లో iPhoneXR(64GB) వైట్ హోలీ ఆఫర్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తోంది.

iPhoneXR On Amazon: తక్కువ ధరలో iPhone.. 26వేల రూపాయల ఆఫర్!

Iphone (1)

Updated On : February 25, 2022 / 1:40 PM IST

iPhoneXR On Amazon: మీరు iPhone కొనాలని అనుకుంటే తక్కువ ధరలో iPhoneని కొనుగోలు చేసుకునే అవకాశం అమెజాన్‌లో లభిస్తోంది. అమెజాన్‌లో iPhoneXR(64GB) వైట్ హోలీ ఆఫర్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తోంది. 47వేల 900రూపాయలు ఉన్న ఈ ఫోన్‌.. అన్ని ఆఫర్‌లను కలుపుకొని 21 వేల రూపాయలకు కొనే అవకాశం వస్తుంది.

Apple iPhone XR(64GB) Camera:
ఈ ఫోన్‌లో పోర్ట్రెయిట్ మోడ్, పోర్ట్రెయిట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్, స్మార్ట్ హెచ్‌డిఆర్, 4కె వీడియో మోడ్ ఫీచర్లతో 12MP వైడ్ కెమెరా ఉంది. 7MP సెల్ఫీ కెమెరా, TrueDepth విత్ పోర్ట్రెయిట్ మోడ్, పోర్ట్రెయిట్ లైటింగ్, 1080p వీడియో చేయడానికి డెప్త్ కంట్రోల్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

Apple iPhone XR(64GB) – White:
ఐఫోన్ XR ధర 47,900రూపాయలు.. అయితే ఈ డీల్‌లో నేరుగా 10 వేల వరకు తగ్గింపు పొంది రూ.37,999కే ఫోన్ కొనవచ్చు. 64GBలో వైట్ iPhone XR (64GB) 21శాతం తగ్గింపుతో లభిస్తుంది, HSBC లేదా స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMIపై 7.5% లేదా రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. HDFC బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై వెయ్యి రూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్.. HSBC కార్డ్ చెల్లింపుపై 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్. ఈ ఆఫర్ల తర్వాత, ఫోన్‌పై రూ.15వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తోంది.

iPhone XR ఫీచర్స్:
ఈ ఫోన్ 4 కలర్ ఆప్షన్‌లతో అద్భుతమైన డిజైన్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ లిక్విడ్ రెటినా HD LCD డిస్‌ప్లేతో 6.1-అంగుళాల స్క్రీన్ ఉంది. ఫోన్‌లో IOS 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. లాక్ అన్‌లాక్ కోసం ఫేస్ ఐడి ఫీచర్ ఉంది. సెకండ్ జెనరేషన్ న్యూరల్ ఇంజిన్‌తో కూడిన A12 బయోనిక్ కారణంగా, ఈ ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌తో పాటు, ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది.