Jio Best Plans : క్రికెట్ ప్రియుల కోసం జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా జియోహాట్‌స్టార్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి
Jio Best Plans : రిలయన్స్ జియో 3 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. క్రికెట్ ప్రియుల కోసం ఉచితంగా అందిస్తోంది. ఫుల్ డిటెయిల్స్ ఇలా ఉన్నాయి..

Jio Best Plans
Jio Best Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో హాట్‌స్టార్ ద్వారా ఐపీఎల్ స్ట్రీమింగ్ ఫ్రీగా యాక్సస్ చేయొచ్చు. జియో ఇటీవలే హాట్‌స్టార్ యాక్సెస్‌తో 3 రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. క్రికెట్ అభిమానులు ఈజీగా లైవ్ మ్యాచ్ వీక్షించవచ్చు.
Read Also : Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. తక్కువ ధరకే శాంసంగ్ మడతబెట్టే ఫోన్.. డోంట్ మిస్!
జియో రూ. 100 యాడ్-ఆన్ ప్లాన్ :
జియో బేస్ ప్లాన్ ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న వినియోగదారులకు రూ.100 ప్లాన్ బెస్ట్ బడ్జెట్ ఆప్షన్. ఇందులో కాల్స్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు. కానీ, మీకు 5GB అదనపు డేటా, జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల యాక్సెస్‌ను అందిస్తుంది. రీఛార్జ్ లేకుండా మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
జియో రూ. 195 క్రికెట్ ప్యాక్ :
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను హై-డెఫినిషన్‌లో చూడొచ్చు. ఆసక్తిగల వినియోగదారులు రూ. 195 క్రికెట్ ప్యాక్ తీసుకోవచ్చు. 15GB వన్-టైమ్ డేటాను అందిస్తుంది. 90 రోజుల పాటు డేటాను కూడా అందిస్తుంది.
జియో హాట్‌స్టార్ యాక్సెస్ కోసం రూ. 100 ప్యాక్ పొందొచ్చు. కానీ, ఫోన్ కాల్ లేదా SMS బెనిఫిట్స్ పొందలేరు. ప్రస్తుత ప్లాన్ ద్వారా స్ట్రీమింగ్ కోరుకునే వీక్షకులకు బెస్ట్ ఆప్షన్.
జియో రూ. 949 రీఛార్జ్ ప్లాన్ :
ఈ జియో ప్లాన్ ద్వారా రోజుకు 2GB 4G డేటాను పొందొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS పొందొచ్చు. అన్నీ 84 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తాయి. ఇందులో హాట్‌స్టార్, జియోక్లౌడ్ స్టోరేజ్ కూడా యాక్సస్ చేయొచ్చు.
Read Also : Google Pixel 9 : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ఫోన్ కావాలంటే ఇలా కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు!
మీరు ప్రయాణంలో ఉన్నా స్ట్రీమింగ్ చేస్తున్నా ఈ జియో ప్లాన్‌లు అద్భుతంగా ఉంటాయి. ఐపీఎల్ 2025లో ఒక్క బంతిని కూడా మిస్ అవ్వకుండా మ్యాచ్ చూడొచ్చు. ప్రతి ప్లాన్‌లో హాట్‌స్టార్ యాక్సెస్ ఉంటుంది. ప్రత్యేక సబ్ స్ర్కిప్షన్ అవసరం లేకుండా టోర్నమెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.