Nothing Phone 2a Plus: అద్భుతమైన డిజైన్, అదిరిపోయే ఆఫర్.. వెంటనే కొనేయొచ్చు!
ఆఫర్ వివరాలు, స్పెసిఫికేషన్లను తెలుసుకోండి..

మీరు ఒక స్టైలిష్ లుక్, అత్యుత్తమ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI), అద్భుతమైన పనితీరును అందించే మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచి ఆప్షన్. ఇప్పుడు అమెజాన్‌లో లభిస్తున్న ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ.18,000 లోపు ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది భారత మార్కెట్లో విడుదలైంది ఈ ఫోన్. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ అమెజాన్ ఆఫర్ వివరాలు:
ప్రస్తుత ధర (బేస్ వేరియంట్): రూ.19,950
బ్యాంక్ ఆఫర్: పలు బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,000 తగ్గింపు.
తుది ధర (బ్యాంక్ ఆఫర్‌తో): కేవలం రూ.17,950
ఎక్స్‌చేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.18,900 వరకు అదనపు తగ్గింపు (మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది).
EMI సౌకర్యం: నెలకు కేవలం రూ.976 నుండి ప్రారంభమయ్యే సులభ వాయిదాల (EMI) పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు.
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే:
6.7-అంగుళాల అద్భుతమైన AMOLED స్క్రీన్
FHD+ రెజల్యూషన్
120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
10-bit కలర్ డెప్త్
ప్రాసెసర్ (Processor):
MediaTek Dimensity 7350 Pro చిప్‌సెట్
RAM, స్టోరేజ్ :
RAM: 8GB నుండి 12GB వరకు వేరియంట్లు
స్టోరేజ్: 256GB ఇంటర్నల్ స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System):
Android 14 ఆధారిత NothingOS 2.6 (క్లీన్, యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్)
కెమెరా (Camera Setup):
బ్యాక్ కెమెరా: 50MP ప్రైమరీ సెన్సార్ + 50MP అల్ట్రావైడ్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ, ఛార్జింగ్
5000mAh భారీ బ్యాటరీ
50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (వేగంగా ఛార్జ్ అవుతుంది)
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్‌ను ఎందుకు కొనాలి?
ప్రత్యేకమైన డిజైన్: మంచి బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో ఇది మార్కెట్లో ప్రత్యేకతలను చాటుకుంటోంది.
క్లీన్ UI: NothingOS ఎటువంటి అనవసరమైన యాప్స్ లేకుండా యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.
అద్భుతమైన పనితీరు: డైలీ బ్రౌసింగ్ నుంచి గేమింగ్ వరకు అన్నింటికీ ఈ ఫోన్ బాగుంటుంది.
అద్భుతమైన కెమెరాలు: మంచి లైటింగ్ కండిషన్స్‌లో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు.
ప్రస్తుత ఆఫర్: అమెజాన్‌లో లభిస్తున్న డిస్కౌంట్ యూజర్లను ఆకర్షిస్తోంది.