తక్కువ ధరలో ఒప్పో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? టాప్ రేటెడ్ స్మార్ట్‌ఫోన్ల కోసం వెతుకుతున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో 10 టాప్ రేటెడ్ స్మార్ట్‌ఫోనులకు సంబంధించిన డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ టాప్ రేటెడ్ 10 ఒప్పో ఫోన్లపై ఫ్లిప్‌కార్టులో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: ఇంత తక్కువ ధర ఏంటి భయ్యా.. అతి తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు ఎలా ఉన్నాయో చూడండి..
ఫీచర్లు..
ఒప్పో A3x 5G
ఇది 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో, 5100 mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. తక్కువ ధరకే ఈ 5G లభ్యమవుతోంది.
ఒప్పో A58
OPPO A58 6.72-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేతో వచ్చింది. హీలియో G85 ప్రాసెసర్ ఫ్లూయిడ్ మల్టీ టాస్కింగ్‌తో మార్కెట్లోకి వచ్చింది. 50MP బ్యాక్ కెమెరాతో అందుబాటులో ఉంది.
ఒప్పో A59 5G
ఈ మొబైల్ రూ.15,000లోపు ధరకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి మంచి ఆప్షన్. 5G కనెక్టివిటీ, 90Hz HD+ డిస్ప్లేతో వచ్చింది. అల్ట్రా వాల్యూమ్ మోడ్ స్పీకర్‌తో అందుబాటులో ఉంది. 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.
ఒప్పో A3 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.67-అంగుళాల పూర్తి HD+ స్క్రీన్‌తో వచ్చింది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. 50MP బ్యాక్ కెమెరా ఉంది.
ఒప్పో K12x 5G
8GB RAM, 256GB స్టోరేజీతో వచ్చింది. 5100 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 32MP బ్యాక్ కెమెరా ఉంది.
ఒప్పో A3 ప్రో 5G
ఇది 5100 mAh బ్యాటరీతో వచ్చింది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. స్మార్ట్ పోర్ట్రెయిట్ రీటౌచింగ్‌తో 50MP AI కెమెరా ఉంటుంది.
ఒప్పో ఎఫ్27 5G
డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 32MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. ప్రీమియం కాస్మోస్ రింగ్ డిజైన్‌తో అందుబాటులో ఉంది.
ఒప్పో రెనో 12 5G
భారీ ధర తగ్గింపు ధరతో ఈ ఫోన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే తో వచ్చింది. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఏఐ టూల్స్‌తో 50MP బ్యాక్ కెమెరా ఇందులో ఉంది.
ఒప్పో రెనో 13 5G
ఇది డైమెన్సిటీ 8350 చిప్‌తో వచ్చింది. 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ధర రూ.37,999గా ఉంది.
ఒప్పో రెనో 8టీ 5జీ
ఇది 120Hz 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 108MP పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. ఇది మొబైల్ ఫోటోగ్రఫీకి గేమ్-ఛేంజర్ లాంటిది. మైక్రోలెన్స్‌తో కూడిన 108MP కెమెరా ఉంది.