ఫోన్ స్క్రీన్ దెబ్బతింటుందేమోనని మీరు తరచూ ఆందోళన చెందుతుంటే, గొరిల్లా గ్లాస్ స్క్రీన్ తో వచ్చే మొబైల్ ఫోన్లను కొనండి. ఇప్పుడు అనేక మిడ్-రేంజ్ ఫోన్లు పటిష్ఠమైన స్క్రీన్ రక్షణ, వేగవంతమైన ప్రాసెసర్లు, ఇంకా దీర్ఘకాలం నిలిచే బ్యాటరీ లైఫ్‌తో లభిస్తున్నాయి. మంచి ఫీచర్లు, అలాగే తక్కువ ధరకు ధరలో అందుబాటులో ఉన్న కొన్ని కొత్త మోడల్స్ వివరాలు ఇక్కడ చూడండి..
ధర: రూ.15,999
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
డిస్‌ప్లే: 6.78-అంగుళాల FHD+ AMOLED, 144Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: MediaTek Dimensity 7300 Ultimate, 8GB RAM
కెమెరా:
బ్యాక్ కెమెరా : 64MP + 2MP
సెల్ఫీ కెమెరా: 13MP
బ్యాటరీ: 5500mAh, Fast Charging 3.0, USB Type-C సపోర్ట్
ధర: రూ.36,678
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14
డిస్‌ప్లే: 6.7-అంగుళాల FHD+ Dynamic AMOLED 2X స్క్రీన్, 120Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: Exynos 2400e, 8GB RAM
కెమెరా:
బ్యాక్ కెమెరా: 50MP + 12MP + 8MP (ట్రిపుల్)
సెల్ఫీ కెమెరా: 10MP
బ్యాటరీ: 4700mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ధర: రూ.27,999
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
డిస్‌ప్లే: 6.7-అంగుళాల FHD+ Super AMOLED Plus స్క్రీన్, 120Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: Exynos 1480, 8GB RAM
కెమెరా:
బ్యాక్ కెమెరా: 50MP + 8MP + 2MP
సెల్ఫీ కెమెరా: 12MP
బ్యాటరీ: 5000mAh, ఫాస్ట్ ఛార్జింగ్
ధర: రూ.23,275
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
డిస్‌ప్లే: 6.7-అంగుళాల FHD+ P-OLED, 120Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: Snapdragon 7s Gen 2, 8GB RAM
కెమెరా:
బ్యాక్ కెమెరా: 50MP + 13MP
సెల్ఫీ కెమెరా: 32MP
బ్యాటరీ: 5000mAh, Turbo Power Charging సపోర్ట్
ధర: రూ.18,845
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14
డిస్‌ప్లే: 6.67-అంగుళాల FHD+ P-OLED, 144Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: Snapdragon 7s Gen 2, 8GB RAM
కెమెరా:
బ్యాక్ కెమెరా: 50MP + 13MP
సెల్ఫీ కెమెరా: 32MP
బ్యాటరీ: 5000mAh, Turbo Charging సపోర్ట్
ధర: రూ.13,999
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14
డిస్‌ప్లే: 6.6-అంగుళాల FHD+ Super AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: Exynos 1380, 6GB RAM
కెమెరా:
బ్యాక్ కెమెరా: 50MP + 8MP + 2MP
సెల్ఫీ కెమెరా: 13MP
బ్యాటరీ: 6000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
మీరు బడ్జెట్ ఫోన్ కొనాలనుకున్నా, లేదా మిడ్-రేంజ్ ఫోన్ కొనాలనుకున్నా ఈ మోడళ్లన్నీ బెస్ట్. గొరిల్లా గ్లాస్ స్క్రీన్, పటిష్ఠమైన బ్యాటరీలు, వేగవంతమైన ప్రాసెసింగ్‌తో వచ్చాయి.