వానాకాలం వచ్చేస్తోంది.. టాప్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్లు.. మీ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. అదిరిపోయాయంతే..
మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకోండి..

మీరు వర్షంలో తడిచినా లేదా అనుకోకుండా నీటిలో పడినా సరే పనిచేసే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీ బడ్జెట్‌కు తగినవి, అలాగే ఫ్లాగ్‌షిప్ మొబైళ్లలో కూడా అందుబాటులో ఉన్న కొన్ని కొత్త ఫోన్ మోడల్స్ వివరాలు ఇప్పుడు మీకోసం..
శాంసంగ్, మోటరోలా, ఒప్పో, పోకో వంటి బ్రాండ్లు వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు మంచి ప్రాసెసర్లు, అధిక సామర్థ్యం గల బ్యాటరీలు, హై రిఫ్రెష్‌రేట్ డిస్‌ప్లేలు అందిస్తున్నాయి. ఏ ఫోన్ స్పెసిఫికేషన్లు బాగున్నాయి, ధర ఎంత అనేది ఒకసారి చూద్దాం..
Samsung Galaxy S24 FE 5G
ధర: రూ.36,870
ప్రత్యేకత: వాటర్ రెసిస్టెంట్ ఫోన్
ప్రాసెసర్: Exynos 2400e డెకా-కోర్
ర్యామ్/స్టోరేజ్: 8GB / 128GB
బ్యాటరీ: 4700mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్
డిస్‌ప్లే: 6.7-అంగుళాల FHD+, 120Hz రిఫ్రెష్‌రేట్
కెమెరా:
మెయిన్ కెమెరా : 50MP + 12MP + 8MP
సెల్ఫీ కెమెరా: 10MP
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14
OPPO Reno 14 5G
ధర: రూ.32,990
ప్రాసెసర్: Dimensity 8350
ర్యామ్/స్టోరేజ్: 12GB / 256GB
బ్యాటరీ: 6000mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్
డిస్‌ప్లే: 6.59-అంగుళాల స్క్రీన్, 1256×2760 px రిజల్యూషన్
కెమెరా:
మెయిన్ కెమెరా : 50MP + 50MP + 8MP
సెల్ఫీ కెమెరా: 50MP
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
ఇతర ఫీచర్లు: IR బ్లాస్టర్, NFC
Samsung Galaxy S25 Edge
ధర: రూ.1,09,999
ప్రాసెసర్: Snapdragon 8Elite
ర్యామ్/స్టోరేజ్: 12GB / 256GB
డిస్‌ప్లే: 6.7-అంగుళాల స్క్రీన్, 1440×3120 px, 120Hz రిఫ్రెష్‌రేట్
కెమెరా:
మెయిన్ కెమెరా : 200MP + 12MP
సెల్ఫీ కెమెరా: 12MP
బ్యాటరీ: 3900mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
ఇతర ఫీచర్లు: Vo5G, NFC సపోర్ట్
Motorola Edge 60 Pro
ధర: రూ.29,999
ప్రాసెసర్: Dimensity 8350 Extreme
ర్యామ్/స్టోరేజ్: 8GB / 256GB
బ్యాటరీ: 6000mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్
డిస్‌ప్లే: 6.7-అంగుళాల డిస్‌ప్లే, 1220×2712 px, 120Hz రిఫ్రెష్‌రేట్
కెమెరా:
మెయిన్ కెమెరా : 50MP + 50MP + 10MP
సెల్ఫీ కెమెరా: 50MP
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
Poco F7 5G
ధర: రూ.32,990
ప్రాసెసర్: Snapdragon 8s Elite
ర్యామ్/స్టోరేజ్: 8GB / 256GB
బ్యాటరీ: 7500mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (అధిక సామర్థ్యం)
డిస్‌ప్లే: 6.72-అంగుళాల డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌రేట్
కెమెరా:
మెయిన్ కెమెరా : 50MP + 13MP + 8MP
సెల్ఫీ కెమెరా: 32MP
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14
గమనిక: మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు
మీరు బడ్జెట్ ఫోన్‌ను కోరుకున్నా, లేక ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు కావాలనుకున్నా, నీటిని తట్టుకునే (వాటర్ రెసిస్టెన్సీ) ఈ ఫోన్లు మీకు సరైన ఆప్షన్లు కావచ్చు. మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకోండి..