Home » Samsung Galaxy S25 Edge
Vivo T4 Lite : వివో T4 లైట్ వెర్షన్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 10వేల లోపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
డిస్ప్లే, బ్యాటరీ, బ్యాంక్ ఆఫర్లు ఎలా ఉన్నాయి?
Lightest Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? లైట్ వెయిట్ ఉండి ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ల కావాలా? 2025లో టాప్ 7 లైట్ మెయిట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం..
మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకోండి..
Samsung Galaxy S25 Edge : శాంసంగ్ S25 లైనప్‌లో అత్యంత ఆకర్షణీయమైన మోడల్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో అధికారికంగా లాంచ్ చేసింది.
Samsung Galaxy S25 Edge: పేరుకు తగ్గట్టుగానే గెలాక్సీ S25 ఎడ్జ్ అత్యంత స్లిమ్ డిజైన్‌తో రాబోతోంది.
OnePlus vs Samsung : వన్ ప్లస్, శాంసంగ్ అభిమానుల కోసం సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఈ రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్ల లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy S25 Edge : శాంసంగ్ అభిమానులకు అదిరే న్యూస్.. భారత మార్కెట్లోకి మే 13న శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ వచ్చేస్తోంది.
భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.
Samsung Galaxy S25 Edge : శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ సిరీస్ వచ్చేస్తోంది. వచ్చే మే 23న ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందుగానే ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర లీక్ అయింది.